మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌

cm jagan

Advertisements

&NewLine;<p>ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేశారు&period; డాక్టర్‌ బి&period;ఆర్‌&period;అంబేద్కర్‌ కోనసీమ&comma; కాకినాడ జిల్లాల్లోని 23 వేల 458 కుటుంబాలకు రూ&period;161&period;86 కోట్లను సీఎం విడుదల చేశారు&period; క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ&comma; ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం&period; వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక పోస్ట్ పోన్ చేసుకున్నామన్నారు&period; మనం ఇవ్వాలనుకున్న&comma; చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు&period; తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి&comma; తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం&period; ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో&comma; వచ్చే నెలలోనో చేపడతామని సీఎం జగన్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..