MCR HRDని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి&period; అందులో భాగంగా ఆదివారం MCR HRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ సందర్శించారు&period; ఈ నేపథ్యంలో MCR HRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ DG డాక్టర్ శశాంక్ గోయల్ పుస్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు&period; సంస్థ కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శశాంక్ గోయల్ ఆయనకు వివరించారు&period; అనంతరం ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు&period; సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు&period; సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్&comma; గ్రామీణాభిృద్ధి&comma; మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..