అధికారులతో సీఎం సమావేశం..

CM's meeting with officers

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా మండపేట మండలం కమలాపురం బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ -బిల్ట్ కంపెనీని పునరుద్దరించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి&period; సీఎం రేవంత్ రెడ్డి&comma; మంత్రులు సీతక్క కొండా సురేఖ&comma; జిల్లా కలెక్టర్ బిల్డ్ ప్రస్తుత నిర్వహణ సంస్థ ఫిన్ క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీతో చర్చలు జరిపారు&period; కర్మాగారంలోని పల్ప్ ఉత్పత్తిని మార్కెట్ లేదనే సాకుతో బిల్డ్ యజమాన్యం 2014 ఏప్రిల్ 4 నుంచి కంపెనీ షట్ డౌన్ చేసింది&period; దీంతో కంపెనీలో 750 మంది పర్మినెంట్ కార్మికులతో పాటు క్లరికల్&comma; కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు&period; దీంతో పదేళ్లుగా బిల్డ్ పునరుద్ధరణ చేసి ఉపాధి కల్పించాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేశారు&period; ఈ క్రమంలో ప్రభుత్వం బిల్డ్ యాజమాన్యంతో చర్చలు జరిపి పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు&period; పిన్ క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్&comma; ఐటిసి సంస్థలు బిల్ట్ ని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3wHxuRTqO0"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;key-meeting-of-krmb-on-nagarjuna-sagar-today&sol;amp&sol;">నేడు నాగార్జున సాగర్ పై కేఆర్ఎంబీ కీలక సమావేశం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేడు నాగార్జున సాగర్ పై కేఆర్ఎంబీ కీలక సమావేశం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;key-meeting-of-krmb-on-nagarjuna-sagar-today&sol;embed&sol;&num;&quest;secret&equals;pEvelhTvnu&num;&quest;secret&equals;3wHxuRTqO0" data-secret&equals;"3wHxuRTqO0" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0Tlg4vIrhb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;public-accusations-of-bjp-and-congress-parties&sol;amp&sol;">బీజేపీ&comma; కాంగ్రెస్ పార్టీల బహిరంగ ఆరోపణలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీజేపీ&comma; కాంగ్రెస్ పార్టీల బహిరంగ ఆరోపణలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;public-accusations-of-bjp-and-congress-parties&sol;embed&sol;&num;&quest;secret&equals;oI8xTHTwNl&num;&quest;secret&equals;0Tlg4vIrhb" data-secret&equals;"0Tlg4vIrhb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..