గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చలి పంజా..

Snow

Advertisements

&NewLine;<p>పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది&period; గడిచిన గత నాలుగు రోజులుగా ఏజెన్సీ ఉష్ణోగ్రతలు కనిష్టంగా 10 డిగ్రీలకు పడిపోయాయి&period; ఉదయం రాత్రి వేళల్లో చలి తీవ్రత చల్లగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు&period; రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు&period; ఏజెన్సీ ఘాట్ రోడ్లు పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత దేశం మరో కొత్త రకం గుర్రం జాతి.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.