మంత్రి పొన్నం ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్..

minister ponnam & collector

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు&period; హుస్నాబాద్ లోని నివాసంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు&period;<br>హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కె&period; ఆర్&period; నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు&period; హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను ఎమ్మెల్యే కె&period;ఆర్&period;నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు&period; ఈ సందర్భంగా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు&period; ఎమ్మెల్యే కె&period;ఆర్ నాగరాజుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..