రండి…. ప్రజా వ్యతిరేక పాలనను తరిమికొడదాం

Discussion meeting at Eluru Congress Party office

Advertisements

&NewLine;<p>కేంద్రంలోని బిజెపి&comma; ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నిరంకుశ ప్రజా వ్యతిరేక పాలనను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టేందుకు అందరూ కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు&period; ఏలూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును&comma; అమరావతి రాజధానిని విస్మరించాయని ఆయన విమర్శించారు&period; కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు&period; వైసిపి దళితులపై కపట ప్రేమ చూపిస్తూ వారిపై దాడులకు పాల్పడుతుందని అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను సంఘాలను ఏకం చేసి బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్