గుంటూరులో మహిళల మధ్య వివాదం..!

Conflict between women in Guntur

Advertisements

&NewLine;<p>గుంటూరు పట్టణం లో గాంధీ పార్కు సెల్పి పాయింట్ వద్ద మహిళల మధ్య వివాదం నెలకొంది&period; ఒకరిపై మరొకరు జుట్టు పట్టుకొని దాడి చేసుకున్నారు&period; ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి గాంధీ పార్కు నగర పాలక సంస్థను ప్రారంభించారు&period; అక్కడ పాలక సిబ్బంది లేకపోవడంతో మహిళల మధ్య వివాదం జరిగిందని ఆరోపిస్తున్నారు&period; వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..