గుంటూరు వైసీపీ నేతల్లో కలవరం

YCP leaders

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ నేతల్లో కలవరం నెలకొంది&period; గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజినికి ఇవ్వడంతో గుంటూరు తూర్పు లో మహిళకి సీటు ఇవ్వడం కష్టమేనని చర్చ జరుగుతుంది&period; అయితే ఇప్పటికే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే తానే అంటూ ప్రచారంలో దూసుకుపోతుంది ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా&period; ఫ్లెక్సీలు ఏర్పటు చేసి తానే ఎమ్మెల్యేనంటూ సమావేశాలను నిర్వహించారు&period; అయితే చివరి నిమిషంలో సీటు మారే అవకాశం ఉండటంతో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు&period; దీంతో ఎమ్మెల్యే ముస్తఫా రంగంలోకి దిగాడు&period; తాడేపల్లిలో సీఎం జగన్ ని ముస్తఫా కలిసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0cRmmX0QpN"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;good-news-for-anganwadi-workers&sol;amp&sol;">అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;good-news-for-anganwadi-workers&sol;embed&sol;&num;&quest;secret&equals;4LjKQR0MQH&num;&quest;secret&equals;0cRmmX0QpN" data-secret&equals;"0cRmmX0QpN" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hk0Wwp0V6M"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pawan-kalyan-at-the-yuvagalam-navasakam-meeting&sol;amp&sol;">&OpenCurlyQuote;యువగళం-నవశకం’ సభలో పవన్‌ కల్యాణ్‌<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;&OpenCurlyQuote;యువగళం-నవశకం’ సభలో పవన్‌ కల్యాణ్‌&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pawan-kalyan-at-the-yuvagalam-navasakam-meeting&sol;embed&sol;&num;&quest;secret&equals;DBbRgbd9q4&num;&quest;secret&equals;hk0Wwp0V6M" data-secret&equals;"hk0Wwp0V6M" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..