పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితులు..

Pakisthan Elections

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;amp&sol;">పాకిస్థాన్‌<&sol;a> నేషనల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి&period; నిన్న సాయంత్రం ఎన్నికలు ముగిసిన కాసేపటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు&period; తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని ప్రకటించారు&period; ఆ తర్వాత ఫలితాల వెల్లడిని నిలిపివేశారు&period; ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు&period; &OpenCurlyQuote;ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ -ECP కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి&period; మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ మాత్రం తమ పార్టీ &OpenCurlyQuote;పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ -PTI గెలుపొందిందని ప్రకటించుకున్నారు&period; తొలి ఫలితంలో పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్‌ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్‌ ఇక్బాల్‌ వెల్లడించారు&period; తమ గెలుపును ఆపేందుకు ఈసీపీ కుట్ర పన్నుతోందంటూ పీటీఐ చేసిన ఆరోపణలను జాఫర్‌ ఇక్బాల్‌ ఖండించారు&period; ఓట్ల లెక్కింపులో ఆలస్యం వల్లే ఫలితాలు వెల్లడిలో జాప్యం జరుగుతోందని తెలిపారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;karnool&sol;be-careful-not-to-overzealous&sol;amp&sol;">Read More&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.