దొంగ ఓట్ల కలకలం..

Stolen votes

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా చంద్రగిరి గుర్తింపు పొందింది చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల కలకలం రేగింది&period; నియోజకవర్గం పరిధిలో దాదాపు 35 వేల దొంగ ఓట్లను చంద్రగిరి టిడిపి ఇంచార్జీ పులివర్తి నాని గుర్తించారు&period; టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరుపతి తాసిల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు&period; నకిలీ ఫాం 6 ను అప్లై చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు&period; గుర్తించిన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.