ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి 18 వేల ఓట్లతో విజయం

congress party

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది&period; కాంగ్రెస్ అశ్వరావు పేటలో తొలి విజయం సాధించింది&period; మెచ్చా నాగేశ్వరరావుపై జారె ఆదినారాయణ రావు ఘన విజయం సాధించారు&period; ఇక ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 18 వేల ఓట్లతో విజయం సాధించారు&period; ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బానోతు హరిప్రియ నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఓటమి పాలయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..