కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు..

Congress leaders celebrations

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై జిల్లాలో నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు&period; ముఖ్యంగా రాహుల్ గాంధీ జూడో యాత్ర మంచి ఫలితాలు ఇచ్చిందని తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పలికారని ఇదే రీతిలో ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామంటున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ పెద్దడ సుబ్బరాయుడు&comma; వల్లూరి రామ్మోహన్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.

కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.