ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్

CM Mallu Bhatti Vikramarka

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది&period; ప్రజాపాలన పేరిట ఈ హామీల అమలుకు చర్యలు చేపట్టింది&period; తాజాగా&comma; ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది&period; డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు&period; ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు&comma; పొన్నం ప్రభాకర్&comma; పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..