సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు..

congress srenulu

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గేలుపు పోందటం తో అవనిగడ్డ నియోజకవర్గంలోని&comma; చల్లపల్లి&comma; కోడూరు&comma; అవనిగడ్డ &comma;మోపిదేవి&comma; ఘంటసాల&comma; మండల లో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ వేడుకలుఘనంగా నిర్వహించారు&period; సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను పదేళ్లపాటు దోచుకున్న కేసీఆర్ కుటుంబ అవినీతి పరిపాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మీర్ రిజ్వాన్ &comma;కాగితాల సుదర్శన్ &comma;అది రామ్మోహన్ రావు పలువురు నాయకులుఅన్నారు&period; ఆదివారం సాయంత్రం చల్లపల్లి&comma;కోడూరులో రాజీవ్ గాంధీ&comma;ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి&period; కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి&comma; రాజీవ్ గాంధీ&comma;ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు&period; ఈసందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న వనరులు&comma; సంపద మొత్తం దోచుకుని కెసిఆర్&comma; కేటీఆర్&comma; కవిత&comma; హరీష్ రావు కలసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును అంధకారంగా మార్చారన్నారు&period; అలాంటి దోపిడీ పరిపాలనను తెలంగాణ ప్రజలు అంతమొందించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం అత్యంత హర్షించదగ్గ పరిణామం అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.