కాంట్రాక్టు ఉద్యోగుల ‘సమ్మె’రశంఖారావం

contract employees strike

Advertisements

&NewLine;<p>డా&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా&comma; ముమ్మిడివరం 3వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు&comma; ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు&comma; కార్మికులు సమ్మె&period; సమ్మెలో భాగంగా చెవులో పువ్వులు పెట్టుకుని నిరశన తెలిపిన ఉద్యోగులు&comma; కార్మికులు&period; సంఘీభావం తెలిపిన టిడిపి ముమ్మిడివరం ఇంచార్జీ దాట్ల బుచ్చిబాబు&comma;మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద&comma; నాయకులు&period; అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న జగన్ పాలన&period; పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని అంగన్వాడీలు&comma; ఉద్యోగులు&comma; కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్ ను కూడా పట్టించుకోక పోవడం జగన్ నిరంకుశ పాలనకు అద్దం పడుతుంది అని దాట్ల బుచ్చిబాబు అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.