78
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలో కరోనా కలకలం. 12 ఏళ్ళ బాలికకు కరోనా సోకినట్లు నిర్ధారించిన వైద్యులు. మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న బాలిక. జ్వరం రావడంతో గూడూరు ప్రభుత్వాస్పత్రిలో పరీక్ష చేయించగా నిర్ధారణ, హోమ్ వైసోలేషన్ లో బాలిక.