వెంకటేశ్, రానా, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

Venkatesh, Rana and family members

Advertisements

&NewLine;<p>టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది&period; వెంకటేశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా&comma; అభిరామ్&comma; సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది&period; నందకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై కోర్టు విచారణ జరిపింది&period; కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు&period; కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ ను ధ్వంసం చేసి&comma; ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని తెలిపారు&period; లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు&period; జీహెచ్ఎంసీ అధికారులు&comma; పోలీసులతో కుమ్మక్కై వెంకటేశ్&comma; సురేశ్ బాబు&comma; రానా&comma; అభిరామ్ హోటల్ ను కూల్చేయించారని చెప్పారు&period; 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ ను ధ్వంసం చేశారని అన్నారు&period; దీనివల్ల తనకు రూ&period; 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు&period; బాధ్య్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు&period; ఈ క్రమంలో వెంకటేశ్&comma; కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"RanGXG0pckU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.