తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్:
తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై(Tamilisai) సౌందర రాజన్ రాజీనామాతో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan)కు అదనంగా తెలంగాణ(Telangana) అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ రాత్రి రాంచీ నుంచి హైదరాబాద్(Hyderabad) రానున్నారు. నూతన గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం 11 గంటల15 నిమిషాలకు రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే.. గవర్నర్ చేత ప్రమాణం చేయించనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News\
ఇది చదవండి: తమిళిసై రాజీనామా ఆమోదం..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి