బిగ్ బాస్ పై మండిపడ్డ సీపీఐ నారాయణ

CPI Narayana angry at Bigg Boss

Advertisements

&NewLine;<p>బిగ్‌ బాస్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్ అయ్యారు&period; బిగ్ బాస్ అనేది చారిత్రకమైన హేయంతో కూడిన అంశమన్నారు&period; తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు హైదరాబాద్‌లో ర్యాలీ చేపట్టారు&period; అందులో పాల్గొన్న నారాయణ బిగ్ బాస్ అనేది నేరపూరిత సామాజానికి దోహదపడుతుందన్నారు&period; అది దేశానికి&comma; యువతకు చీడపురుగన్నారు&period; ఈ సమాజాన్ని బిగ్ బాస్ షో ధ్వంసం చేస్తుందన్నారు&period; బిగ్ బాస్‌ను అడ్డుకోవాల్సిన కర్తవ్యం కళకారులు అందరిపైనా ఉందని చెప్పారు&period; అశ్లీలమైన ప్రదర్శన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కళాకారులు అందరూ కలిసి వచ్చే బిగ్ బాస్ ప్రోగ్రామ్‌ని ధ్వంసం చేయాలని&comma; దాడులు సైతం చేయాలని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ZCkre9vhz2U" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..