బీజేపీ పై విమర్శలు గుప్పించిన రామకృష్ణ…

CPI State Secretary K. Ramakrishna criticized the BJP

Advertisements

&NewLine;<p>విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె&period; రామకృష్ణ బీజేపీ పై విమర్శలు గుప్పించారు&period; 2019లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాయన్నారు&period; సీఎం హోదాలో ఆనాడు చంద్రబాబు ఢిల్లీలో ధర్నా చేసి&comma; ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చారన్నారు&period;<br><br>ప్రతిపక్ష హోదాలో జగన్ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎంపీలతో రాజీనామా చేశారన్నారు&period; కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం సమస్య పరిష్కారాన్ని పక్కన పెట్టి మత రాజకీయాల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు&period; విద్యార్థి యువజన సంఘాలు తలపెట్టిన ఛలో సీఎం క్యాంప్ కార్యాలయ కార్యక్రమానికి సీపీఐ మద్దతిస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.