సిపిఎం అఖిలపక్ష సమావేశం డిమాండ్స్

cpm demands

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించారు&period; ఎకరానికి ఆహార పంటకు 50&comma;000 ఉద్యానవన పంటలకు 75000 వాణిజ్య పంటకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలి&period; పంట బీమా వాతావరణ బీమా పథకాలను అమలు చేసి పూర్తిగా నష్టపరిహారం ఇప్పించాలి&period; ఖరీఫ్ లో బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలి&period; వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల గురించి పంట నష్టపరిహారం కౌలు రైతులకు ఇవ్వాలి&period; వేదాద్రి చింతలపూడి లాంటి చిన్న మధ్య తరహా ఎత్తిపోతల పథకాన్ని అన్ని అన్నింటికీ నిధులు కేటాయించి పూర్తి చేయాలి&period; నిల్వమున్న పంటలను కాపాడుకోవడానికి పగటిపాడు తొమ్మిది గంటలు కరెంట్ ఇవ్వాలి&period; రబిలో పంటలు వేయడానికి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి&period; వ్యవసాయ పనులు లేని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి రోజుకు 600 చొప్పున సంవత్సరానికి 1200 రోజులు పని కనిపించాలి&period; రబి పంటలకు అవసరమైన విత్తనాలను ఎరువులను పురుగుమందులను ప్రభుత్వం అందించాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..