లద్ధాఖ్‌ లేహ్‌ సమీపంలో ఆర్మీ హెలికాఫ్టర్‌కు ప్రమాదం..

లద్ధాఖ్‌ లేహ్‌ సమీపంలో ఆర్మీ హెలికాఫ్టర్‌కు ప్రమాదం

Advertisements

<p>లదాఖ్‌లోని లేహ్ సమీపంలో గల తంగ్‌స్తే ప్రాంతంలో మే 20à°¨ జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుండి ముగ్గురు భారత ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు&period; ముగ్గురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి&period; మే 20à°¨ జరిగిన ఈ ఘటనను అధికారులు ఈ ఉదయం ధృవీకరించారు&period;అయితే ప్రమాదం తర్వాత మేజర్ జనరల్ మెహతా మిగతా ఇద్దరు అధికారులతో కలిసి తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది&period; చీతా రకానికి చెందిన ఆ హెలికాప్టర్‌లో ఒక లెఫ్టినెంట్ కల్నల్&comma; ఒక మేజర్&comma; 3à°µ పదాతిదళ విభాగానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్న మేజర్ జనరల్ సచిన్ మెహతా ప్రయాణిస్తున్నారు&period; లెఫ్టినెంట్ కల్నల్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్‌ను నడుపుతుండగా&comma; మేజర్ జనరల్ మెహతా ప్రయాణికుడిగా అందులో ఉన్నారని ఒక సైనికాధికారి తెలిపారు&period; ఈ ప్రమాదం సందర్భంగా వీటి సెల్పీ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది&period; తీవ్రంగా దెబ్బతిన్న హెలికాప్టర్ పక్కన అధికారులు రాళ్లపై కూర్చుని ఉన్న దృశ్యం ఆ చిత్రంలో కనిపిస్తోంది&period; అక్కడి కఠినమైన పర్వత ప్రాంతంలో కాలం చెల్లిన చీతా హెలికాప్టర్ల స్థితిని పరిగణనలోకి తీసుకుంటే&comma; వారు ప్రాణాలతో బయటపడటం ఒక &&num;8220&semi;అద్భుతం&&num;8221&semi; అని అభివర్ణించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.