హైదరాబాద్ మాసబ్‍ట్యాంక్ ప్రమాదంలో అడ్వకేట్ మృతి …

హైదరాబాద్ మాసబ్‍ట్యాంక్ ప్రమాదంలో అడ్వకేట్ మృతి

Advertisements

<p>హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర కారు దాడికి గురైన అడ్వకేట్‌ ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు&period; నిందితులు కారుతో ఢీ కొట్టి à°ª‌రారైన అనంత‌రం కుటుంబ à°¸‌భ్యులు ఆయ‌న్ను ఆస్పత్రిలో చేర్పించారు&period; ఐతే ఈ ఘటనలో తీవ్రగాయాల‌పాలైన మొయినుద్దీన్ చికిత్స పొందుతూ à°®‌à°°‌ణించారు&period; ఈ ఘ‌ట‌à°¨‌పై హిట్ అండ్ à°°‌న్ కేసు à°¨‌మోదు చేయ‌గా à°¤‌à°°‌వాత à°¹‌త్య కేసుగా మార్చారు&period; సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాంపల్లి పోలీసులు కారు నంబర్ ట్రేస్ చేస్తున్నారు&period; భూ వివాదాల కార‌ణంగానే నిందితులు మొయినుద్దీన్ ను à°¹‌త్య చేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు&period; మరోవైపు మొయినుద్దీన్ à°µ‌క్ఫ్ బోర్డు భూముల à°°‌క్షణ కోసం పోరాడుతున్నట్టు తెలుస్తోంది&period; న్యాయ‌వాదిపై జ‌రిగిన దాడికి సంబంధించిన విజువల్స్‌ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి&period; పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు కాపు కాచి న్యాయవాదిని కారుతో ఢీ కొట్టినట్టు సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే అర్థం అవుతోంది&period; దీంతో న్యాయవాదులు తమ రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; తరచూ న్యాయవాదులపై ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..