కర్ణాటకలో తీవ్ర విషాదం.ఆల్చిప్పల కోసం నదిలో దిగి 8మంది మృతి..

కర్ణాటకలో తీవ్ర విషాదం

Advertisements

<p>కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో శిరాలి ప్రాంతంలోని పడుశిరాలి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 14 మంది వెంకటాపుర నదిలో ఆల్చిప్పల్ని సేకరించేందుకు పడవలో వెళ్లారు&period; ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా నది నీటిప్రవాహం పెరగడంతో పడవ నదిలో బోల్తా పడింది&period; ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మరణించారు&period; ఈ ప్రమాదంపై సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం&period; ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు&period; మరోవైపు నదిలో మరికొందరు కొట్టుకుపోగా&period;&period; వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు&period; ప్రమాదంలో మరణించినవారిని లక్ష్మీ మహాదేవ నాయక్ &comma; లక్ష్మీ శివరామ్ నాయక్ &comma; ఉమేష్ మంజునాథ్ నాయక్ &comma; మస్తమ్మ మంజునాథ్ నాయక్&comma; లక్ష్మీ అన్నప్ప నాయక్ &comma; జ్యోతి నాగప్ప నాయక్ &comma; మాలతి జట్టప్ప నాయక్ గా గుర్తించారు&period; మరో ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి&period; ఈ ఘటనలో ముగ్గురిని సురక్షితంగా కాపాడారు&period; గాయపడిన ఇద్దరు మహిళలను మెరుగైన చికిత్స కోసం ఉడుపిలోని ఆసుపత్రికి తరలించారు&period; సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..