నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో అక్రమ పశువుల రవాణా ..

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో అక్రమ పశువుల రవాణా

Advertisements

<p>నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలో అక్రమ పశువుల రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది&period; వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ బొలెరో వాహనంలో అమానుషంగా తరలిస్తున్న ఆరు మగ దూడలను గుర్తించి అడ్డగించారు&period; ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది&period; కొండమల్లేపల్లి ఎస్‌ఐ అజ్మీర రమేష్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా&comma; TS08UG 8932 నంబర్ గల బొలెరో వాహనాన్ని ఆపి పరిశీలించారు&period; తనిఖీల్లో ఆ వాహనంలో ఆరు మగ దూడలను తాళ్లతో కట్టేసి&comma; ఆహారం మరియు నీరు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు బయటపడింది&period;విచారణలో ఈ దూడలను నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన మహమ్మద్ రియాజ్ అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు&comma; వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు&period; వాహనాన్ని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.