ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ బస్సు ప్రమాదం..

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్ బస్సు ప్రమాదం

Advertisements

<p>ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది&period; హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది&period;ఇబ్రహీంపట్నం సమీపంలోని కూలింగ్ కెనాల్ డివైడర్‌ను బస్సు బలంగా ఢీకొట్టడంతో&comma; బస్సు సగం భాగం గాల్లో వేలాడినట్లుగా నిలిచిపోయింది&period; ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు&period;సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని&comma; బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు&period; అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు&period;ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.