ఆర్టీసీ బస్సులో నాలుగున్నర తులాల గొలుసు చోరీ ..

ఆర్టీసీ బస్సులో నాలుగున్నర తులాల గొలుసు చోరీ

Advertisements

<p>ఆర్టీసీ బస్సులో నాలుగున్నర తులాల బంగారం చోరీ అయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది&period; రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన దేవలక్ష్మి అనే మహిళ రామాయంపేట మండలం అక్కన్నపేటలో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి తిరిగి వెళుతుంది&period; ఇదే క్రమంలో అక్కన్నపేట నుండి రామయంపేటకు ఆర్టీసీ బస్సులో వచ్చిన దేవలక్ష్మి&period; ఆర్టీసీ బస్టాండ్లో దిగి ఆర్మూర్ బస్సు ఎక్కింది&period; ఇదే క్రమంలో తన చేతి సంచిలో ఉన్న సుమారు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాల సంచి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది&period; పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆర్టీసీ బస్సును స్టేషన్ కు తరలించి అందులోని ప్రయాణికులను పూర్తిగా తనిఖీ చేశారు&period; ఎవరి వద్ద బంగారు ఆభరణాలు లభించలేదు&period; బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.