జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి..

జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి

Advertisements

<p>జాతీయ స్థాయిలో సత్తా చాటి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది&period; ఉత్తరప్రదేశ్‌లోని మురద్‌నగర్‌కు చెందిన ఈ యువ అథ్లెట్&comma; గాజియాబాద్‌లోని &&num;8216&semi;సాయి ఉప్వాన్&&num;8217&semi; ప్రాంతంలో మృతి చెందాడు&period; చిరాగ్ శరీరంపై ఒంటిపై తీవ్ర గాయాలను బట్టి హత్యగా నిర్దారిస్తున్నారు పోలీసులు&period; అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు&period; అయితే ఇప్పటికే ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటు సమాచారం&period; అయితే బెంగళూరు వేదికగా కేవలం రెండు రోజుల క్రితమే జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో చిరాగ్ అద్భుతంగా రాణించి&comma; 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించాడు&period; అంతేకాదు జపాన్‌లో జరగబోయే ప్రతిష్టాత్మక &&num;8216&semi;పారా ఆసియా గేమ్స్&&num;8217&semi; &lpar;Para Asian Games&rpar; పోటీలకు కూడా అర్హత సాధించాడు&period; కాగా కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిని అందుకున్న రెండు రోజుల్లోనే ఇలా శవంగా తేలడం క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.