హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్..

హోంగార్డుపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు అరెస్ట్

Advertisements

<p>అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కె&period;వి&period; రమణపై కత్తితో దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను పరవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు&period;ఇటీవల అర్ధరాత్రి సమయంలో హోంగార్డ్ కె&period;వి&period; రమణపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు&period; బాధితుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు&period; ఘటనపై పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు&period; సీసీటీవీ ఫుటేజ్&comma; సాంకేతిక ఆధారాలు &comma; స్థానిక సమాచారంతో నిందితులను గుర్తించారు&period;కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు&period; నిందితులు దాడికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్ట్ చేశారు&period; అరెస్టు అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది&period; శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.