కర్నాటకలోని కొడుగులో దారుణం.

కర్నాటకలోని కొడుగులో దారుణం

Advertisements

<p>కర్నాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది&period; పొన్నంపేట తాలూకాలోని కోణనకట్టే ప్రాంతంలో కాఫీ తోటను పరిశీలించేందుకు వెళ్లిన రిటైర్డ్ ఐజీపీ కుటుంబ సభ్యులపై అడవి ఏనుగు దాడి చేసింది&period; ఈ ఘటనలో రిటైర్డ్ ఐజీపీ భార్య తీవ్రంగా గాయపడి మృతి చెందారు&period;ఏనుగు దాడిని గమనించిన కార్మికులు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు&period; ఘటన సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు&comma; స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు&period; అడవి జంతువుల సంచారంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.