Crime

వంట చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్..బాలిక మృతి

<p>కాకినాడ జిల్లా యు&period;కొత్తపల్లి మండలంలోని à°“ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి పేలుడు సంభవించింది&period; గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది&period; à°ˆ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది&period; చిన్నబాబు…

Read more

అర్ధరాత్రి పోలేరమ్మ గుడిలో దొంగల బీభత్సం

<p>బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దోంగలు అలజడి చేసారు&period; కంకటపాలెం గ్రామం పోలేరమ్మ దేవస్థానంలో రాత్రి అమ్మవారి నగలు&comma; హుండీ అపహరణకు గురయ్యాయి&period; గుడిలోని ఏ సామాగ్రిని వదలకుండా మొత్తం దోచుకున్నారు దొంగలు&period; సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలుసుకొని à°ˆ…

Read more

వేములవాడలో రోడ్డు ప్రమాదం…

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డు &lpar;ఎన్ఐసీ ఆఫీస్&rpar; వద్ద సోమవారం కారు బోల్తా కొట్టింది&period; కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి&period; లారీ కారును ఓవర్ టేక్ చేయడంతో కారు బోల్తా కొట్టినట్లు స్థానికులు…

Read more

భూపాలపల్లి జెన్కో లో విషాదం

<p>జయశంకర్ భూపాలపల్లి జెన్కోలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు&period; ఫకీర్ గడ్డ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బుర్ర కొమురయ్య చనిపోయాడు&period; మరణించిన కొన్ని గంటలకు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు&period; మరణించిన విషయాన్ని ఆలస్యంగా చెప్పడంపై కుటుంబ సభ్యులు…

Read more

అనుమతి లేని ఈవెంట్ల పై చర్యలు తప్పవు…

<p>సన్ బర్న్ కు అనుమతి లేకుండా టిక్కెట్ లు విక్రయిస్తుండటంపై మాదాపూర్ అడిషనల్ డిసిపి నంద్యాల నరసింహారెడ్డి మండిపడ్డారు&period; అనుమతి తీసుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు&period; పోలీసుల అనుమతి ఉంటేనే ఈవెంట్ నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు&period; ఈవెంట్స్ లో…

Read more

పక్క పక్కనే వున్న ఇళ్లలో దొంగతనం

<p>జగిత్యాల జిల్లాలో సాయిరాం నగర్ లో పక్క పక్కనే వున్న నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి&period; ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి మరి దుండగులు చోరీకి పాల్పడారు&period; అందులో à°“ దుకాణం ఉండటం కూడ ఉంది&period; ఇళ్లలో ఎవరు లేని…

Read more

నల్గొండలో ఘోర విషాదం..

<p>నల్గొండ జిల్లా&period;&period; నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజి వద్ద NH 186 పై ఘోర రోడ్డు ప్రమాదం&comma; ఐదుగురు మృతి చెందారు&period; పోగమంచు కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది&period; రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ &lpar;19&rpar; ని బైక్ తో ఢీ…

Read more

దేవస్థానంలో చోరీ..

<p>బాపట్ల జిల్లా కంకటపాలెం గ్రామంలోని పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి చోరీ చేశారు&period; దేవస్థానంలోని హుండీ తో పాటు అమ్మవారి బంగారు&comma; వెండి ఆభరణాలు దొంగతనానికి గురి అయినట్లు ఆలయ పూజారి బాపట్ల…

Read more

భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త..

<p>గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్యకు గురైంది&period; సూర్యనారాయణ అనే వ్యక్తి భార్య రామలక్ష్మిను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు&period; సూర్యనారాయణ ను అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను గాయపరచడంతో&comma; ఎన్టీఆర్ కాలనీలో కలకలం చోటుచేసుకుంది&period; గణపవరం చెందిన…

Read more

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..!

<p>వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది&period; రన్నింగ్ లో ఉన్న బస్సు వెనక టైర్లు ఊడిపోయవడంతో బస్సు à°“ పక్కకు à°’à°°à°¿à°—à°¿ కొంత దూరం వెళ్లింది&period; ఎదురుగా ఏమీ రాకపోవడం&comma; స్పీడ్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది&period;…

Read more