భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త..

attempt murder

Advertisements

&NewLine;<p>గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్యకు గురైంది&period; సూర్యనారాయణ అనే వ్యక్తి భార్య రామలక్ష్మిను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు&period; సూర్యనారాయణ ను అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను గాయపరచడంతో&comma; ఎన్టీఆర్ కాలనీలో కలకలం చోటుచేసుకుంది&period; గణపవరం చెందిన సూర్యనారాయణతో&comma; రామలక్ష్మికు ఐదేళ్ల క్రితం వివాహమైంది&period; భర్తతో విభేదాలు కారణంగా నాలుగేళ్ల కుమారుడుతో కలిసి ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో రామలక్ష్మి ఉంటుంది&period; పెద్ద మనుషుల సమక్షంలో వివాదాన్ని సరిచేసుకుందామని ఆదివారం గుడివాడ రావాల్సిందిగా రామలక్ష్మి కుటుంబ సభ్యులు సూర్యనారాయణకు కబురు పెట్టారు&period; ఈ క్రమంలో ఇంట్లో పనులు చేసుకుంటున్నా రామలక్ష్మిను&comma; భర్త సూర్యనారాయణ విచక్షణ రహితంగా పొడిచి చంపి పరారయ్యాడు&period; అల్లుడి చేతిలో రామలక్ష్మి తండ్రి వెంకన్న గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు&period; కేసు నమోదు చేసిన గుడివాడ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..