Crime

పాఠశాలలో విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్

<p>సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని కస్తూరి బాయి పాఠశాలలో à°“ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసింది&period; పరీక్షల్లో కాపీ చేయడంతో మార్కులు ఎక్కువగా వచ్చాయని తోటి విద్యార్థుల నడుమ ఉపాధ్యాయులు టార్చర్ చేశారు&period; దీంతో గదిలోకి వెళ్ళి నవ్య శ్రీ అనే…

Read more

బస్సు కింద పడి వృద్ధురాలు మృతి..

<p>కొడుకు&comma; కోడలు తో పాటు ఆర్టీసి బస్ ఎక్కిన మనువడికి డబ్బులు ఇద్దామని బస్సుకు ఎదురుగా వెళ్ళిన నానమ్మ ప్రమాదవశాత్తు అదే బస్సు కిందపడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం స్టేజ్ వద్ద జరిగింది&period; గ్రామానికి…

Read more

సముద్రంలో స్నానానికి వెళ్లిన నవదంపతులు గల్లంతు

<p>నెల రోజుల క్రితం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా వివాహం జరిగింది&period; ఇంకా నవ దంపతుల కాళ్లపారాణి ఆరనే లేదు&period; నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది&period; బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు&period; ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు…

Read more

మనస్థాపానికి గురై నిషా ఆత్మహత్య..

<p>తిరుపతి జిల్లా నాగలాపురం దళితవాడకు చెందిన నిషా 23సం&&num;8221&semi;మూడు రోజుల క్రితం కుటుంబ కలహాలతో à°†à°¤à±à°®à°¹à°¤à±à°¯à°¾à°•ు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు&period; కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి&period; మూడు రోజుల క్రితం నిషా భర్త శర్మ అక్రమ సంబంధం…

Read more

ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

<p>రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; టాటానగర్ లోని à°“ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి&period; మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు&period; విషయం తెలియగానే ఘటనా…

Read more

హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ టాప్

<p>నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా వివరాల ప్రకారం అత్యధిక మానవ అక్రమ రవాణా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది&period;<br &sol;>గతేడాది దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు కాగా 391 కేసులు తెలంగాణలో వెలుగు చూశాయి&period; 25 మంది…

Read more

రౌడీ షీటర్ హత్య..

<p>తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి ఘటన à°“ చోటుచేసుకుంది&period; మృతుడు రౌడీ షీటర్ కిషోర్ à°—à°¾ పోలీసులు గుర్తించారు&period; హత్యకు కారణం తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే&period;&period;&comma; కత్తితో పొడిచి హతమార్చినట్టు సమాచారం&period;…

Read more

అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం…

<p>పలమనేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న కరెంటు ఫోల్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు&period; ఢీకొని రంగబాబు వరకు ఈడ్చుకొని వెళ్లిన వైనం&comma; à°† సమయానికి అక్కడ ప్రజలు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం&comma; సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది…

Read more

ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి….

<p>దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి చెందాడు&period; చింతపల్లి ఎస్సై కొట్టడం వలనే చనిపోయాడని వెంటనే à°† ఎస్సైను సస్పెండ్ చేయాలని బంధువులు దేవరకొండ ఆసుపత్రి ముందు నిరసన చేయడంతో ఆసుపత్రి గేటుకు తాళం వేసి లోపలికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకుంటున్న…

Read more

బాలుడి కిడ్నాప్ యత్నం.. దేహశుద్ధి చేసిన స్థానికులు

<p>బాలుడి కిడ్నాప్ కు ప్రయత్నించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన జగిత్యాల పట్టణంలో జరిగింది&period; స్థానికుల వివరాల ప్రకారం&period;&period; వాణి నగర్ కు చెందిన కొక్కుల గోపి&comma; శైలజల కుమారుడు రాజు &lpar;12&rpar; నేడు ఇంటి బయట గాలిపటాలు ఎగరేస్తున్నాడు&period; à°†…

Read more