Crime

ఎర్రచందనం దొంగలు అరెస్ట్

<p>తిరుపతి అటవీప్రాంతం పరిధిలో పోలీసులు10 మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసారు&period; భాకరాపేట రేంజ్ లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా పోలీసులు దోంగలను పట్టుకున్నారు&period; 306 కిలోల ఎర్రచందనం దుంగలను&comma; రెండు కార్లు&comma; à°’à°• మోటారు సైకిల్ ను పోలీసు…

Read more

రోడ్డుప్రమాదం…పల్టీలు కొట్టిన కారు

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన వైనం&period; తాడేపల్లిగూడెం నుండి గుంటూరు వైపు వెళ్లే తరుణంలో చిన్న అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన…

Read more

డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా&period; ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ గర్భంలోని శిశువు మరణించిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది&period; బోయినపల్లి మండలం జగ్గారావుపెల్లి à°•à°¿ చెందిన తిప్పరవేని చందు- అమూల్యలకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా&comma;…

Read more

నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

<p>కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం గ్రామం ఏలేరు నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది&period;&period; స్థానికులు కథనం ప్రకారం పాలెం తామరాడవెళ్మ రహదారి మధ్యలో ఏలేరు నదిపై ఉన్న వంతెన క్రింద à°“ గుర్తు తలియని మృతదేహం నీటిలో తేలుతూ…

Read more

కారు ఢీకొని వృద్ధుడు మృతి

<p>చిత్తూరు జిల్లా లోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దొడ్డి వద్ద ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి&comma; స్థానికుల సహాయంతో గాయపడిన వ్యక్తిని…

Read more

కన్నతండ్రిని హతమార్చిన కొడుకు…

<p>పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని పూసాల గ్రామం లో తీగల నరసయ్య తీగల రాజేశం అనే తండ్రి కొడుకుకులు నివాసం ఉంటున్నారు&period; అయితే వాళ్ళు పండించిన పంటను విక్రయించేందుకు పూసాలలోని ఐకెపి సెంటర్ à°•à°¿ తీసుకెళ్లారు&period; అనంతరం పూసాలలోని…

Read more

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

<p>బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పత్తిరెడ్డి నాగార్జునరెడ్డి &lpar;27&rpar; తన పొలానికి నీరు కట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు&period; మృతుడు నాగార్జున వాలంటీర్ à°—à°¾ విధులు నిర్వహిస్తునట్లు గ్రామస్తులు తెలిపారు&period; సమాచారం అందుకున్న…

Read more

ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన….

<p>ప్రకాశం జిల్లా దోర్నాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసప్రసాద్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు&period; 9à°µ తరగతి విద్యార్థినిని ఆయన నివాసంకు తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు శ్రీనివాసప్రసాద్&period; విషయం తెలుసుకున్న విద్యార్థిని సోదరుడు బాజీ ఆయన నివాసం వద్దకు…

Read more

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

<p>ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కవలకుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది&period; ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని à°’à°• వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా&comma; మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; గాయాలైన ముగ్గురిని 108 లో ఎర్రగొండపాలెం సమీపంలోని…

Read more

విద్యార్థి పై నుంచి దూసుకెళ్లిన బస్సు..

<p>శ్రీకాకుళం జిల్లా టెక్కలి డిగ్రీ కాలేజ్ ఎదురుగా స్టూడెంట్ పై నుండి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు దూసుకెళ్లడంతో&comma; తీవ్ర గాయాలు పాలైన బెండి&period;సాయి&lpar; 24 &rpar; అనే విద్యార్థి మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తి టెక్కలి వెంకటేశ్వర కాలనీకి…

Read more