రోడ్డుప్రమాదం…పల్టీలు కొట్టిన కారు

car accident at gannavaram

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన వైనం&period; తాడేపల్లిగూడెం నుండి గుంటూరు వైపు వెళ్లే తరుణంలో చిన్న అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం&period; ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు గుంటూరు వాసులుగా కార్తీక్ &lpar;19&rpar; వెంకట్ &lpar;30&rpar;గా గుర్తింపు&period; ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు సమీపంలోని చిన్న అవుటపల్లి పిన్నమ నేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించారు&period; సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది రోడ్డుపై ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది&period; హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయం తో సమాచారం అందుకున్న ఆత్కురు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..