విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి….

electric shock

Advertisements

&NewLine;<p>బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన పత్తిరెడ్డి నాగార్జునరెడ్డి &lpar;27&rpar; తన పొలానికి నీరు కట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు&period; మృతుడు నాగార్జున వాలంటీర్ గా విధులు నిర్వహిస్తునట్లు గ్రామస్తులు తెలిపారు&period; సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి నరసింహారావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.