కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోఫై బీజేపీ నేతల విమర్శలు..

Himanta Biswa Sharma

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు&period; కాంగ్రెస్‌ మేనిఫెస్టో గమనిస్తే&period;&period; భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు&period; దేశంలో విభజన వాదాన్ని సృష్టించి అధికారంలోకి రావాని కాంగ్రెస్‌ భావిస్తోందని మండిపడ్డారు&period; శనివారం జోరాట్‌ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు&period; కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీలకు నిదర్శనం&period; మేం తీవ్రంగా ఖండిస్తున్నాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే&period;&period; భారత్‌లో ఎన్నికల కంటే పాకిస్తాన్‌లో ఎన్నికలు సరిపోయేటట్టు ఉంది&period; సమాజంలో విభజన చిచ్టుపెట్టి అధకారంలోకి రావాలనుకోవటమే కాంగ్రెస్‌ స్వాభావం&period; అస్సాంలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది&period; భారత దేశాన్ని విశ్వగురువుగా మర్చేందుకు బీజేపీ ఉద్యమాన్ని చేపట్టింది’ అని హిమంత అన్నారు&period; అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది&period; పార్టీలు మారే హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్‌ పార్టీ లైకిక&comma; సమ్మిలిత తత్వం అస్సలు అర్థం కావని కౌంటర్‌ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.