తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

thirumala thirupathi devastanam

Advertisements

&NewLine;<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం&period;తిరుమల శ్రీవారిని నిన్న<br>67&comma;140 భక్తులు దర్శించుకున్న భక్తులు&period;&period;నిన్న హుండీ ఆదాయం&period;&period;4&period;01 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26&comma;870 మంది&period; కంపార్ట్మెంట్ లు అన్ని నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు&period;టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..