జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? అయితే ఇవి తెలిస్తే షాకే…!

junk food

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><h2>Table of Contents<&sol;h2><nav><ul><li><a href&equals;"&num;అసలు-జంక్-ఫుడ్-junk-food-అంటే-ఏంటి">అసలు జంక్ ఫుడ్ &lpar;Junk Food&rpar; అంటే ఏంటి&quest;<&sol;a><&sol;li><li><a href&equals;"&num;జంక్-ఫుడ్-తినడం-వల్ల-కలిగే-ప్రమాదాలు">జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రమాదాలు&period;&period;<&sol;a><&sol;li><li><a href&equals;"&num;జంక్-ఫుడ్-ని-మానుకోవటం-ఎలా">జంక్ ఫుడ్ ని మానుకోవటం ఎలా&period;&period;&quest;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జంక్ ఫుడ్ రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంతలా వ్యసనపరుస్తుంది జంక్ ఫుడ్ మనందరిని&period; ఒక్కసారి తినడం మొదలుపెడితే ఆపడం కష్టం&period; కానీ జంక్ ఫుడ్ మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో మీకు తెలుసా&quest; ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"అసలు-జంక్-ఫుడ్-junk-food-అంటే-ఏంటి">అసలు జంక్ ఫుడ్ &lpar;Junk Food&rpar; అంటే ఏంటి&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జంక్ ఫుడ్ లో ఉప్పు&comma; షుగర్&comma; కొవ్వు చాలా అధికంగా ఉంటాయి మరియు పోషక విలువలు&lpar;Nutritional values&rpar; చాలా తక్కువ ఉంటాయి&period; జంక్ ఫుడ్ లో చాలా తక్కువ పీచు&comma; విటమిన్లు&comma; ఖనిజాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"జంక్-ఫుడ్-తినడం-వల్ల-కలిగే-ప్రమాదాలు">జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రమాదాలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జంక్ ఫుడ్ లో ఎక్కువగా ఉండే కేలరీలు ఊబకాయానికి దారి తీస్తాయి&period; జంక్ ఫుడ్ లో ఎక్కువగా ఉండే కొవ్వు&lpar;Fat&rpar; గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది&period; జంక్ ఫుడ్ లో ఎక్కువగా ఉండే చక్కెర మధుమేహానికి దారి తీస్తుంది&period; జంక్ ఫుడ్ లో ఉండే కొన్ని రసాయనాలు క్యాన్సర్ కి కారణం కావచ్చు&period; జంక్ ఫుడ్ తినడం వల్ల ఒత్తిడి&comma; ఆందోళన&comma; డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి&period; ఇలా చెప్పుకుంటూ పోతే జంక్ ఫుడ్ వాల్ల చాలానే అనార్ధాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"జంక్-ఫుడ్-ని-మానుకోవటం-ఎలా">జంక్ ఫుడ్ ని మానుకోవటం ఎలా&period;&period;&quest;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆరోగ్యకరమైన ఆహారం తినండి&comma; పండ్లు&comma; కూరగాయలు&comma; లీన్ ప్రొటీన్ వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినండి&period; జంక్ ఫుడ్ ను ఇంట్లో ఉంచుకోవద్దు&comma; జంక్ ఫుడ్ ను ఇంట్లో ఉంచుకోకపోతే మీరు దానిని తినే అవకాశం తక్కువ గా ఉంటుంది&period; మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి&comma; ఒత్తిడి&comma; ఆందోళన వంటి భావోద్వేగాలకు లోనైనప్పుడు జంక్ ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ భావోద్వేగాల్ని కంట్రోల్ చేయండి&period; మీకు నచ్చిన వ్యాయామం చేయండి ఇలా వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు జంక్ ఫుడ్ తినాలనే కోరికను తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జంక్ ఫుడ్ మీ ఆరోగ్యానికి హానికరం&period; మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే జంక్ ఫుడ్ తినడం ఈరోజే మానుకోండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-10-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;rat-bites-same-student-four-times&sol;amp&sol;" alt&equals;"ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;">ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-35&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyderabads-pollution-surpasses-delhis&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం">ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">10&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది&period; ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది&period; నగర రహదారులపై నైట్రోజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;download-24&period;jpg&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;10-lakhs-per-year-for-everyone-in-arogyasri&sol;amp&sol;" alt&equals;"ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు">ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">03&sol;12&sol;2024<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లోని NTR మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు