ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర అసంతృప్తి…

Meeting of MPP, Sarpanch, MPTC Councillor

Advertisements

&NewLine;<p>కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ కొత్త అభ్యర్థి పై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period; స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీపీ&comma; సర్పంచ్&comma; ఎంపీటీసీ కౌన్సిలర్ ల సమావేశం నిర్వహించారు&period; అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి కానీ తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి కానీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు&period; కానీ పార్టీ లో ఎక్కడ తిరగని మాచని వెంకటేష్ ను ప్రకటించడం సరికాదని&comma; తనకు ఏ మాత్రం తాము మద్దతు ఇవ్వము అన్నారు&period; కాబట్టి ఈ మాచని వెంకటేష్ నిర్ణయం పై అధిష్టానం మరోసారి పునరాలోచించాలని వారు కోరారు&period; లేని పక్షంలో నియోజకవర్గంలోని నాయకులు అంత కలిసి అధిష్టానం దగ్గరకు వెళ్లి కూర్చుంటామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్