ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ..!

Delhi Police issued orders

Advertisements

&NewLine;<p>నెల రోజుల పాటు దేశ రాజధానిలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు&period; తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం &OpenCurlyQuote;ఢిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఆంక్షలను ప్రకటించారు&period; నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని వెల్లడించారు&period; అలాగే తుపాకులు&comma; మండే స్వభావం ఉన్న పదార్థాలు&comma; ఇటుకలు&comma; రాళ్లు&comma; పెట్రోల్‌&comma; సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు&period; లౌడ్‌ స్పీకర్ల వాడకంపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు&period; రేపు &OpenCurlyQuote;ఢిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో అప్రమత్తమయ్యిన హర్యానా&comma; ఢిల్లీ పోలీసులు&period; పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు&period; &OpenCurlyQuote;ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20వేల మంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;delhi-chalo-of-farmers-unions-tomorrow&sol;amp&sol;">తాజావార్తలకోసం<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;inter-student-suicide&sol;amp&sol;"> <&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.