సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ – బండారు

Bandaru Madhava Naidu

Advertisements

&NewLine;<p>మహిళలైన అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని&comma; సమస్యలను పరిష్కరించాలని నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 4వ రోజుకు చేరాయి&period; బండారు మాధవ నాయుడు అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం తెలిపారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలైనా అంగన్వాడీ వర్కర్లపై నిర్లక్ష్య ధోరణి విడనాడాలని న్యాయమైన వారి సమస్యలను పరిష్కరించాలన్నారు&period; సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు&period; నిరంకుశ వైఖరిని విడనాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో అంగన్వాడీలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.