105
హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. అర్జీలు సమర్పించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా భూ వివాదాలు, పించన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తుల స్వీకరించారు. మహాలక్ష్మి పథకాన్ని సవరించి ఆటో డ్రైవర్ల కి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.