చందనవెళ్లి గ్రామంలో డిప్యూటీ సీఎం పర్యటన

Deputy CM

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా&comma; చేవెళ్లలో చందనవెల్లి గ్రామంలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; ఈ సందర్బంగా చందనవెల్లి భూ బాధితులు భట్టి విక్రమార్కని కలిశారు&period;చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు&period; గత ప్రభుత్వంలో అవకతవకలతో భూసేకరణ జరిగిందని&comma; భూసేకరణ పరిహారం అర్హులకు రాకుండా బోగస్ లబ్ధిదారులు తీసుకున్నారని దీనిపై విచారణ చేయాలని భూ బాధితులు కోరగా&comma; సమగ్ర విచారణ చేయిస్తానని హామి ఇచ్చారు&period; చందనవెల్లిలో సోలార్ పరిశ్రమను ప్రారంభించారు&period; స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భట్టి తెలిపారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.