బీ.సీ కుల ద్రోహి జగన్ రెడ్డి – దేవినేని ఉమామహేశ్వరరావు

devineni uma at jayaho b.c program kondapalli

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం నియోజకవర్గం&comma; ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ పరిదిలోని బ్యాంక్ సెంటర్లో టీడీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జయహో బీ&period;సీ కార్యక్రమానికి ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి లాంఛనంగా ప్రారంభించిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు&period; బీ&period;సీ కుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి నీకు రాబోయే ఎన్నికల్లో బీ&period;సీ లే బుద్ధి చెబుతారన్న కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టి బాబు&period; బీ&period;సీ లలో దాదాపుగా 143 ఉపకులాలు ఉన్నాయి&period; కాని బీ&period;సీ ల నిదులు ఏమైనాయి&comma; బీ&period;సీ ల అనేక పదకాలు ఎతైసిన జగన్ రెడ్డి&period; బీ&period;సీ లను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగించే జగన్మోహన్ రెడ్డి బీ&period;సీ కులాలను పట్టించుకోకుండ వదిలేసిన బీ&period;సీ కుల ద్రోహి జగన్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.