సమ్మక్క సారలమ్మ జాతర లో కిక్కిరిసిన భక్తులు

Sammakka Saralamma Jatara

Advertisements

&NewLine;<p>మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల రద్దీ పెరిగింది&period; వరుస సెలవులు రావడంతో మేడారం గద్దెల ప్రాంగణంలో భక్తులు భారీగా తరలి వచ్చి సందడి చేశారు&period; మహా జాతర సమీపిస్తుండడంతో తెలుగు రాష్ట్రల ప్రజలే కాకుండా&comma; ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు&period; ఉదయం 5 గంటల నుండి సమ్మక్క సారలమ్మలకు పసుపు కుంకుమ చీరసారే నిలువెత్తు బంగారం మొక్కులు సమర్పించుకుంటున్నారు&period; కరోనా ఎఫెక్ట్ కూడా జాతరపై చాలానే ఉంది&period; కరోనా భయంతో భక్తులు ముందుగానే తండోవతండాలు వస్తున్నారు&period; మేడారం పరిసరాలు మొత్తం భక్తులతో కిక్కిరిసింది&period; అకస్తాత్తుగా భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఏర్పాట్లు చెయ్యలేక తలలు పట్టుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"oK08G50f4Z"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;do-you-know-where-the-wish-fulfilling-temple-is&sol;amp&sol;">కోరికలు నెరవేర్చే ఆలయం&period;&period; ఎక్కడ ఉందో తెలుసా&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కోరికలు నెరవేర్చే ఆలయం&period;&period; ఎక్కడ ఉందో తెలుసా&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;do-you-know-where-the-wish-fulfilling-temple-is&sol;embed&sol;&num;&quest;secret&equals;wDGa7TOwAO&num;&quest;secret&equals;oK08G50f4Z" data-secret&equals;"oK08G50f4Z" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LrW6zg95Vt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;enchanting-swamis-decoration&sol;amp&sol;">మంత్రముగ్ధులను చేస్తున్న స్వామి వారి అలంకరణ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంత్రముగ్ధులను చేస్తున్న స్వామి వారి అలంకరణ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;enchanting-swamis-decoration&sol;embed&sol;&num;&quest;secret&equals;ve74agjgbl&num;&quest;secret&equals;LrW6zg95Vt" data-secret&equals;"LrW6zg95Vt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.