వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు..

vaikunta dwaram

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి&period; అర్ధరాత్రి నుంచి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు&period; తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేశారు&period; తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో ఆలయ సాంప్రదాయ పద్ధతిలోనే ఇక్కడ కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు&period; వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.

అనకాపల్లి జిల్లా పరవాడలో 20,876 కేజీల గంజాయి ధ్వంసం.