శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి

Advertisements

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది&period; వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు&period; క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి&period; భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు&period; ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతినిచ్చారు&period; వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు&period; శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది&period;ఆర్జిత అభిషేకాలు&comma; కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు&comma;సామాన్య భక్తులకు ఉచిత&comma;శీఘ్ర&comma;అతిశీఘ్ర&comma; దర్శనానికి అవకాశం కల్పించారు&period;క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు&period; క్యూలైన్ భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం&comma;బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.