శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Advertisements

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు&period; వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు&period; శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలివస్తున్నారు&period; క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి&period; స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు&period; అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు&period; ఆన్లైన్లో టికెట్స్ పొందిన భక్తులకు మాత్రమే యధావిధిగా స్పర్శ దర్శనానికి అనుమతినిస్తున్నారు&period; పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు కంపార్టుమెంట్లలో బారులు తీరారు&period; దర్శనానికి5 గంటల సమయం పడుతుంది&period; భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం&comma;బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.