ఆలయ అధికారులు, ధర్మకర్తలు, ఎస్పీఎఫ్ అధికారుల సమక్షంలో లెక్కింపు.

ఆలయ అధికారులు, ధర్మకర్తలు, ఎస్పీఎఫ్ అధికారుల సమక్షంలో లెక్కింపు

Advertisements

<p>యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో 28 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు&period; ఈ సందర్భంగా హుండీ ద్వారా రూ&period;2 కోట్ల 78 లక్షల 13 వేల 79 నగదు ఆలయానికి సమకూరినట్లు ఈఓ భవాని శంకర్ వెల్లడించారు&period; అదనంగా 708 గ్రాముల మిశ్రమ బంగారం&comma; 3 కిలోల 150 గ్రాముల వెండి&comma; వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు తెలిపారు&period; కొండక్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు&comma; ధర్మకర్తలు&comma; సిబ్బంది&comma; ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.